వార్తలకు తిరిగి వెళ్లండి
లండన్ నుంచి పల్లె సేవకు ఆర్కిటెక్ట్

చింతలపూడికి చెందిన ఆర్కిటెక్ట్ మంచినేని పల్లవి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెదేపా తరఫున 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు. చెన్నైలో బీటెక్, లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె అమరావతి, విజయవాడ, హైదరాబాద్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు.
అమరావతిలో నిర్మించిన మంత్రుల కార్యాలయాలకు ఆమె ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు.
Comments
Loading comments...
