Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ

Anuroop Nov 26, 2026 10:33 PM జోగులాంబ గద్వాల్ General
Add as a preferred source on Google
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ - Ushodayam
గద్వాల విద్యుత్ శాఖ ఏడీఈ అన్నవరం రమేష్‌బాబు రూ.60 వేలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.12.62 లక్షల కాంట్రాక్ట్ బిల్లు మంజూరుకు లంచం డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.

Comments

G
Loading comments...