Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

138 మెడికల్ షాపులకు నోటీసులు

Anuroop Nov 26, 2026 10:35 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
138 మెడికల్ షాపులకు నోటీసులు - Ushodayam
రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై దృష్టి సారించారు. 138 షాపుల్లో అవకతవకలు గుర్తించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, బిల్లులు లేకుండా షెడ్యూల్-హెచ్ మందులు విక్రయిస్తున్నట్లు తేలడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Comments

G
Loading comments...