వార్తలకు తిరిగి వెళ్లండి
హోంశాఖలో 1,534 ఉద్యోగాల భర్తీ

హోంశాఖ పరిధిలో 378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టుల భర్తీకి SLPRB నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.
దరఖాస్తులకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఎస్సై పరీక్ష ఫిబ్రవరి 28న, ఇతర పోస్టులకు జనవరి 31న రాత పరీక్ష నిర్వహించనున్నారు.
Comments
Loading comments...
