Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ

Harika Nov 10, 2026 2:30 PM జనగామ General
Add as a preferred source on Google
ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ - Ushodayam

Photo Gallery

ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ - gallery image 1
ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ - gallery image 2
ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ - gallery image 3
ఉద్యమకారుడి కుటుంబానికి హరీశ్ రావు పరామర్శ - gallery image 4
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు.

Comments

G
Loading comments...