వార్తలకు తిరిగి వెళ్లండి
లక్ష్మికి రూ.24 వేల సీఎంఆర్ఎఫ్ చెక్ అందజేత

కాసిపేట మండలం లంబాడితండ డి గ్రామానికి చెందిన లక్ష్మీకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.24 వేల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఆసుపత్రి ఖర్చుల కోసం ఆమె ఆర్థిక సాయం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సహకారంతో ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని మంజూరు చేసిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...
