Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీపురం వార్డుల రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 13, 2026 10:26 AM పల్నాడు General
Add as a preferred source on Google
లక్ష్మీపురం వార్డుల రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు (UR-W) కేటాయించారు. మొత్తం 8 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1, 2, 6 వార్డులు UR, 3, 4, 5 వార్డులు UR(W), 7వ వార్డు BC, 8వ వార్డు BC(W)కు కేటాయించారు. నవంబర్‌ 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 2న ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...