వార్తలకు తిరిగి వెళ్లండి
లక్షెట్టిపేటలో అడిషనల్ కలెక్టర్ పర్యటన

మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య బుధవారం లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, మిట్టపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామ శివార్లలో జరుగుతున్న VB-G RAMG ఉపాధి పనులను పరిశీలించారు.
అనంతరం గ్రామాల్లోని పాఠశాలలను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
