వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రయాణికుల బస్సు బోల్తా
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. పారా ప్రాంతంలోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే జీరో పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 55 నుంచి 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
సహాయక సిబ్బంది బస్సులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Loading comments...
