వార్తలకు తిరిగి వెళ్లండి
లిఫ్ట్‌లో 12 గంటలు చిక్కుకున్న విద్యార్థిని

పుణే లోనీ కల్భోర్‌లోని ఎంఐటీ కళాశాలలో విద్యుత్ అంతరాయంతో లిఫ్ట్ ఆగిపోవడంతో 19 ఏళ్ల విద్యార్థిని 12 గంటల పాటు అందులోనే చిక్కుకుపోయింది. అలారం పనిచేయకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఆమె సమాచారం ఇవ్వలేకపోయింది.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆమెను సురక్షితంగా రక్షించారు.
Comments
Loading comments...
