Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేటలో జాతీయ విద్యా దినోత్సవం

Kiran Nov 11, 2026 1:16 PM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
లింగంపేటలో జాతీయ విద్యా దినోత్సవం - Ushodayam
లింగంపేట మండల కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ విద్యారంగంలో చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో సంతోష్, చందర్, లింగం, అయాజ్, జబీన్ సుల్తాన పాల్గొన్నారు.

Comments

G
Loading comments...