Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగాలఘనపురం మోడల్ స్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్

Kiran Nov 13, 2026 12:16 PM జనగామ General
Add as a preferred source on Google
లింగాలఘనపురం మోడల్ స్కూల్లో చెకుముకి టాలెంట్ టెస్ట్ - Ushodayam
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో లింగాలఘనపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి. సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...