వార్తలకు తిరిగి వెళ్లండి
లగచర్లలో ఎకో పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో ఎకో పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన శంకుస్థాపన వివరాలను వెల్లడిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Loading comments...
