వార్తలకు తిరిగి వెళ్లండి
లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు (స్మార్ట్ కార్డులు) పంపిణీ చేశారు.
మోటకొండూర్ మండలం మాటూరు సర్పంచ్ జెస్సీ సిద్ధులు, నాయకులు ఆనందులు లక్ష్మారెడ్డి, గంగరాజు అశోక్, అంబాల రాజయ్య, తొటకూరి కృష్ణ, బైరపాక నర్సింగ్‌తో పాటు మహిళలు రాములమ్మ, రేణుక, ఉమ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
