Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు వెనక్కి

Shruthi Nov 16, 2026 7:43 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు వెనక్కి - Ushodayam
ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకాల కింద తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలు, పొజిషన్‌ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలగనుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రుణ వాయిదాలు చెల్లించినప్పటికీ పలువురి పట్టాలు తహసీల్దారు కార్యాలయాల్లోనే ఉండిపోయాయి.

Comments

G
Loading comments...