Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

L&T నిర్మాణ సామాగ్రి చోరీపై కేసు

Anuroop Nov 11, 2026 12:16 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
L&T నిర్మాణ సామాగ్రి చోరీపై కేసు - Ushodayam
అమరావతి ప్రాంతంలోని నేలపాడు సమీపంలో L&T కంపెనీకి చెందిన నిర్మాణ సామాగ్రి చోరీకి గురైంది. గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగుల నివాస సముదాయాల వద్ద రూ.30 వేల విలువైన ఇనుము, రాగి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు కంపెనీ ప్రతినిధి మురళీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తుళ్లూరు ఎస్సై సుభాని తెలిపారు.

Comments

G
Loading comments...