Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైసెన్స్ లేని వ్యాపారులపై చర్యలు

Kiran Nov 11, 2026 10:14 AM ఖమ్మంGeneral
Add as a preferred source on Google
లైసెన్స్ లేని వ్యాపారులపై చర్యలు - Ushodayam
వైరా మార్కెట్ కమిటీ పరిధిలోని తల్లాడలో లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, ముగ్గురి బిల్లు బుక్స్, ఇద్దరి కాటాలను సీజ్ చేశారు. వ్యాపారుల వద్ద ఉన్న పత్తికి రూ.27,040 మార్కెట్ ఫీజు వసూలు చేశారు. లైసెన్స్ లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...