Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాస్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 2:50 PM సిద్దిపేటGeneral
లాస్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి - Ushodayam

Photo Gallery

లాస్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి - gallery image 1
లాస్య మృతిపై సమగ్ర విచారణ జరపాలి: కొత్త ప్రభాకర్ రెడ్డి - gallery image 2
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దళిత విద్యార్థిని దావులగళ్ల లాస్య మృతిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంతో కలిసి మార్చురీ ఎదుట మూడు గంటల పాటు ఆందోళన చేశారు. కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. విచారణ జరిపించి న్యాయం చేస్తామని జిల్లా కలెక్టర్ హేమావతి హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...