వార్తలకు తిరిగి వెళ్లండి
లాడ్జిలో ప్రియుడితో గొడవ.. కిటికీలోంచి పడి యువతి మృతి
కర్ణాటకలోని గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో లాడ్జిలో జరిగిన ఘటనలో హాసన్‌కు చెందిన ఐశ్వర్య (23) మృతి చెందింది. నవంబర్ 19న ప్రియుడు సంతోష్‌తో లాడ్జికి వెళ్లిన ఆమెకు అతడితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సంతోష్ నెట్టడంతో కిటికీలోంచి కిందపడి ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తల్లి ఫిర్యాదుతో సంతోష్‌ను అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.
Comments
Loading comments...
