వార్తలకు తిరిగి వెళ్లండి
క్యాన్సర్ మందుల ధరల్లో భారీ కోత

క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తూ కేంద్రం 137 రకాల ఔషధాల ధరలను తగ్గించింది. కొత్త ధరలు ఈ నెల 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్‌పీపీఏ నిర్ణయంతో 600 బ్రాండ్ల మందుల ధరలు 50 శాతానికి పైగా తగ్గగా, కొన్ని ఔషధాలపై గరిష్ఠంగా 96.45 శాతం కోత పడింది.
బ్రెస్ట్ క్యాన్సర్ మందు బాల్‌బోప్రో ధర రూ.40,421 నుంచి రూ.2,720కు, ప్రోస్టేట్ క్యాన్సర్ మందు అబిరోన్ ధర రూ.41,250 నుంచి రూ.3,218కు తగ్గింది.
Comments
Loading comments...
