Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటిలో కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ

Anuroop Nov 09, 2026 2:11 PM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
కవిటిలో కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ - Ushodayam
కవిటి మండలంలో ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు చంటిపుట్టుగ కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా ఎంపీటీసీ వెంకటరమణ నివాసానికి చేరుకుని, అనంతరం ఎమ్మెల్యే బెందలం అశోక్‌బాబు నివాసంలో జడ్పీటీసీ కృష్ణారావును కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...