Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవిటిఅగ్రహారంలో టీడీపీకి 15 ఓట్ల మెజారిటీ

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:40 AM శ్రీకాకుళంGeneral
కవిటిఅగ్రహారంలో టీడీపీకి 15 ఓట్ల మెజారిటీ - Ushodayam
నందిగాం మండలం కవిటిఅగ్రహారం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కణితి ప్రసాదరావు 15 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో అధికారులు ఆయన గెలుపును ప్రకటించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రసాదరావును అభినందించారు. గెలుపునకు సహకరించిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...