వార్తలకు తిరిగి వెళ్లండి
క్విజ్‌లో గెలిస్తే కోటి సొంతం

పంజాబ్ ప్రభుత్వం యువత కోసం ‘పంజాబ్ దా కరోడ్‌పతి’ పేరుతో వినూత్న క్విజ్ పోటీని ప్రారంభించింది. ఇందులో విజేతకు రూ.కోటి నగదు బహుమతి అందించనున్నారు. 15 నుంచి 30 ఏళ్ల వయసున్న యువత ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. మొత్తం 11 దశల్లో పోటీ నిర్వహించనున్నారు.
పంజాబ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, గణితం, ప్రభుత్వ పథకాలపై సుమారు 50 వేల ప్రశ్నలు సిద్ధం చేశారు.
Comments
Loading comments...
