Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వాంటాస్‌లో 850 ఉద్యోగాల తొలగింపు

Anuroop Nov 10, 2026 10:13 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
క్వాంటాస్‌లో 850 ఉద్యోగాల తొలగింపు - Ushodayam
ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్వాంటాస్‌ 850 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఫైనాన్స్‌, ప్రొక్యూర్‌మెంట్‌, హెచ్‌ఆర్‌, మార్కెటింగ్‌ విభాగాల్లోని కొన్ని పనులను యాక్సెంచర్‌కు అప్పగించనుంది. ఈ పనులను ప్రధానంగా భారత్‌లోని బృందాలు నిర్వహించనున్నాయి. ఉద్యోగాల కోత దశలవారీగా ఉంటుందని, తొలి విడత 2027 మధ్య నాటికి అమలవుతుందని సీఈవో వెనెస్సా హడ్సన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...