వార్తలకు తిరిగి వెళ్లండి
కూతురు పరీక్షకు తండ్రి ఇన్విజిలేషన్

మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాస్తున్న సొంత కుమార్తె గదిలోనే ఓ తెలుగు అధ్యాపకుడు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించారు. రక్తసంబంధీకులు పరీక్ష రాస్తుంటే విధులకు దూరంగా ఉండాలన్న నిబంధనను ఆయన ఉల్లంఘించారు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందడంతో ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలో రహస్య విచారణ జరిపారు.
Comments
Loading comments...
