Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలీ నుంచి ఎంపీపీగా

Sujatha Nov 20, 2026 11:30 AM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
కూలీ నుంచి ఎంపీపీగా - Ushodayam
చిత్తూరు జిల్లా నిండ్ర మండలానికి చెందిన 28 ఏళ్ల మాలతి కూలీ పనుల నుంచి ఎంపీపీ పదవిని అధిష్ఠించారు. కన్నికాపురం ఎస్టీ కాలనీకి చెందిన ఆమెను తెదేపా నాయకులు ఎలాకటూరు సెగ్మెంట్‌ నుంచి బరిలో దించారు. ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్‌ కావడంతో మరో ఎస్టీ మహిళ కూడా గెలిచారు. ఇద్దరూ చెరో రెండున్నరేళ్లు పదవి చేపట్టాలని ఎమ్మెల్యే భానుప్రకాష్‌ సూచించగా, తొలి విడతలో మాలతికి అవకాశం దక్కింది.

Comments

G
Loading comments...