Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములపై హరీష్ రావు

Harika Nov 13, 2026 11:06 AM హైదరాబాద్General
Add as a preferred source on Google
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూములపై హరీష్ రావు - Ushodayam
కూకట్‌పల్లి ట్రక్ పార్క్‌కు కేటాయించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ట్రక్ పార్క్ స్థలాన్ని పరిశీలించి ప్రజలతో మాట్లాడింది. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...