Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే

Anuroop Nov 09, 2026 2:24 PM అనంతపురంGeneral
Add as a preferred source on Google
కుష్టు వ్యాధిపై ఇంటింటా సర్వే - Ushodayam
కుష్టు వ్యాధి లక్షణాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి శివకృష్ణ సూచించారు. రాప్తాడు గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా పర్యటిస్తూ వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి సర్వే నిర్వహిస్తున్నారు. చర్మంపై స్పర్శ తెలియని మచ్చలు లేదా ఇతర అనుమానిత లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...