వార్తలకు తిరిగి వెళ్లండి
కుషాయిగూడ పాఠశాలలో SHE టీమ్స్ అవగాహన

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఉప్పల్ SHE టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించాయి. విద్యార్థులకు సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు, ర్యాగింగ్, బాలలపై వేధింపులపై అవగాహన కల్పించారు.
గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై వివరించి, అత్యవసర సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...
