Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Kiran Nov 13, 2026 10:57 AM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
కురవి నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - Ushodayam
నాగుల చవితి సందర్భంగా కురవి మండల కేంద్రంలోని నాగేంద్ర స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుట్టలో పాలు పోసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ ఛైర్మన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు కొణతం కవిత-విజయ్ దంపతులు, పట్టణ ప్రముఖులు పాల్గొని పూజలు చేశారు.

Comments

G
Loading comments...