వార్తలకు తిరిగి వెళ్లండి
కుప్పంలో టీడీపీకి పెరిగిన ఆధిక్యం

కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 25 మున్సిపల్ వార్డులకు వైసీపీ 19, టీడీపీ 6 గెలుచుకోగా, 65 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యం సాధించింది.
తాజాగా 32 మున్సిపల్ వార్డులను టీడీపీ కైవసం చేసుకుంది. 68 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 67, వైసీపీ ఒకటి గెలుచుకున్నాయి. నాలుగు జడ్పీటీసీలను టీడీపీ దక్కించుకుంది.
Comments
Loading comments...
