Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పంలో బుల్లెట్ బైక్‌లపై పోలీసుల తనిఖీలు

Anuroop Nov 13, 2026 12:02 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
కుప్పంలో బుల్లెట్ బైక్‌లపై పోలీసుల తనిఖీలు - Ushodayam
కుప్పం పట్టణంలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా బుల్లెట్ బైక్‌ల సైలెన్సర్లను పరిశీలించి, అధిక శబ్దంతో కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లను వినియోగించవద్దని వాహనదారులకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...