Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపాలిటీకి నాలుగు అవార్డులు

Anuroop Nov 12, 2026 3:46 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
కుప్పం మున్సిపాలిటీకి నాలుగు అవార్డులు - Ushodayam
కుప్పం మున్సిపాలిటీకి గత రెండేళ్లలో నాలుగు అవార్డులు లభించాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తాజాగా జాతీయ స్థాయిలో మరో అవార్డు దక్కిందని, బుధవారం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నట్లు వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ పరిశుభ్రతకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...