Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మండలంలో తొలి విడతలో ఎన్నికలు

Anuroop Nov 10, 2026 4:05 PM చిత్తూరుGeneral
Add as a preferred source on Google
కుప్పం మండలంలో తొలి విడతలో ఎన్నికలు - Ushodayam
కుప్పం మండలంలోని 29 గ్రామ పంచాయతీలకు తొలి విడతలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని వెల్లడించారు. 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, 20న అప్పీళ్ల పరిష్కారం చేపడతారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...