వార్తలకు తిరిగి వెళ్లండి
కుందుర్పిలో దట్టమైన పొగమంచు

కుందుర్పి మండలంలో సోమవారం తెల్లవారుజామున మంచు కురవడంతో చలి తీవ్రత పెరిగింది. గ్రామాలు, రహదారులపై దట్టమైన పొగమంచు అలుముకోవడంతో పరిసర ప్రాంతాలు మసకబారాయి.
చల్లటి గాలుల కారణంగా ఉదయం వేళల్లో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. మంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించారు. చలి తీవ్రతతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...
