వార్తలకు తిరిగి వెళ్లండి
కుమార్తె ను వారసురాలిగా తీర్చిదిద్దుతున్న కిమ్?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు-ఏ (13)ను రాజకీయ వారసురాలిగా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. క్షిపణి పరీక్షలు, సైనిక కవాతులకు ఆమెను వెంట తీసుకెళ్తుండటాన్ని ఇందుకు సంకేతంగా భావిస్తున్నారు.
ఉత్తర కొరియా శరణార్థులు, దక్షిణ కొరియా నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. అయితే వారసత్వంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Comments
Loading comments...
