Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 5 లక్షల విరాళం

Anuroop Nov 12, 2026 12:02 PM కాకినాడGeneral
Add as a preferred source on Google
కుక్కుటేశ్వర స్వామి ఆలయానికి 5 లక్షల విరాళం - Ushodayam
గొల్లప్రోలుకు చెందిన దంగేటి అప్పన్న (తాతారావు) శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.5,00,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తంతో ఏటా కార్తీక పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి రోజుల్లో తన పేరుతో అన్నదానం నిర్వహించాలని కోరారు. ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ దాతను సత్కరించి, స్వామివారి చిత్రపటం, శాశ్వత అన్నదాన పథకం బాండును అందజేశారు.

Comments

G
Loading comments...