Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుభీర్‌లో ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

Anuroop Nov 20, 2026 9:16 PM నిర్మల్ General
Add as a preferred source on Google
కుభీర్‌లో ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు - Ushodayam
నిర్మల్ జిల్లా కుభీర్‌లోని మిషన్ భగీరథ సంపు సమీపంలో శుక్రవారం ఆటో బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరికి తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. పాత వాహనాలు, మద్యం తాగి నడిపే డ్రైవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై కృష్ణారెడ్డి సూచించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం క్షేమమన్నారు.

Comments

G
Loading comments...