Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరులో ఉచిత బీపీ, షుగర్ పరీక్షల శిబిరం

Kiran Nov 13, 2026 9:55 AM నల్గొండGeneral
Add as a preferred source on Google
కట్టంగూరులో ఉచిత బీపీ, షుగర్ పరీక్షల శిబిరం - Ushodayam
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో రామ్‌నగర్‌లో ఉచిత బీపీ, షుగర్ పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 80 మందికి పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని క్లబ్ అధ్యక్షుడు గుడిపాటి శివప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...