Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తితో దాడి.. వృద్ధుడు దుర్మరణం

Anuroop Nov 13, 2026 12:45 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
కత్తితో దాడి.. వృద్ధుడు దుర్మరణం - Ushodayam
కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో మద్యం మత్తులో పిట్ల ప్రసాద్‌ అనే యువకుడు కత్తితో దాడి చేయడంతో సత్యనారాయణ (71) మృతిచెందాడు. మార్కెట్‌పాలెంలోని రామాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ రుద్రరాజు భీమరాజు, ఎస్సై సుభాని తెలిపారు.

Comments

G
Loading comments...