Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టకాలంలో శిఖర్‌ అండగా నిలిచాడు: జాన్వీ

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 5:56 PM జాతీయంవినోదం
కష్టకాలంలో శిఖర్‌ అండగా నిలిచాడు: జాన్వీ - Ushodayam
తల్లి శ్రీదేవి మరణించిన సమయంలో శిఖర్‌ పహారియా తనకు అండగా నిలిచాడని నటి జాన్వీ కపూర్‌ గుర్తుచేసుకున్నారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. అమ్మ చనిపోయిన విషయం తెలియగానే లండన్‌లో చదువును మధ్యలో వదిలి ముంబయికి వచ్చాడని తెలిపారు. తనకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండేందుకు శిఖర్‌ జుహులోని స్నేహితుడి ఇంట్లో నెలరోజులు ఉన్నాడని, ఈ విషయం తనకు చాలా ఆలస్యంగా తెలిసిందని జాన్వీ చెప్పారు.

Comments

G
Loading comments...