Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షమాభిక్షతో విశాఖ జైలు నుంచి ఖైదీ విడుదల

Anuroop Nov 13, 2026 2:43 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
క్షమాభిక్షతో విశాఖ జైలు నుంచి ఖైదీ విడుదల - Ushodayam
విశాఖ కేంద్ర కారాగారం నుంచి ప్రత్యేక క్షమాభిక్షపై గురువారం సాయంత్రం జీవిత ఖైదీ గెంబలి శ్రీనివాసరావు (43) విడుదలయ్యారు. ప్రభుత్వ జీవో నం. 226 ప్రకారం ఆయనకు క్షమాభిక్ష మంజూరైంది. గత 16 ఏళ్లుగా ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ఖైదీలు విడుదలైనట్లు జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.

Comments

G
Loading comments...