Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షిపణి శకలాలు తాకి దెబ్బతిన్న స్కైస్క్రాపర్

Anuroop Nov 20, 2026 7:05 AM అంతర్జాతీయంGeneral
Add as a preferred source on Google
సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీలు క్షిపణి దాడులకు పాల్పడినట్లు సమాచారం. సంకీర్ణ దళాలు వాటిని అడ్డుకున్నా, శకలాలు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) టవర్‌పై పడి భవనాన్ని దెబ్బతీశాయి. కొన్ని అంతస్తుల్లో కిటికీలు, బయటి భాగాలు ధ్వంసమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసులను నవంబర్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దీంతో ఆ దేశానికి విమాన రాకపోకలు ప్రభావితమయ్యాయి.

Comments

G
Loading comments...