వార్తలకు తిరిగి వెళ్లండి
కసబ్‌పై సాక్ష్యానికి తండ్రే ధైర్యం

తొమ్మిదేళ్ల వయసులోనే ముంబయి ఉగ్రదాడి నిందితుడు అజ్మల్ కసబ్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పిన దేవికా రొటావన్ తన ధైర్యం వెనుక తండ్రి ప్రోత్సాహం ఉందని గుర్తుచేసుకున్నారు. గేట్‌వే ఆఫ్ ఇండియాలో జరిగిన గ్లోబల్ పీస్ ఆనర్స్-2026 కార్యక్రమంలో ఈ విషయాలు వెల్లడించారు.
బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌తో సంభాషణలో ఆసుపత్రి నుంచి కోలుకున్న తర్వాత క్రైమ్ బ్రాంచ్ నుంచి పిలుపు వచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...
