వార్తలకు తిరిగి వెళ్లండి
కరవు సాయంగా రూ.30 వేల కోట్లు ఇవ్వండి

తెలంగాణలో కరవును జాతీయ విపత్తుగా ప్రకటించి, రూ.30 వేల కోట్ల సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతూ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో ఓబీసీ కాలమ్‌ను జనగణన ప్రశ్నావళిలో చేర్చాలని, పార్టీని బలోపేతం చేయాలని మరో తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
