వార్తలకు తిరిగి వెళ్లండి
కరవు రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి

కరవుతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని CPI నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్ మధు మోహన్‌కు వినతిపత్రం అందజేశారు.
పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పేదలకు ఆరు నెలలపాటు ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు.
Comments
Loading comments...
