వార్తలకు తిరిగి వెళ్లండి
కృష్ణపాలెంలో మళ్లీ దుర్గా పోటీ?

దేవరపల్లి మండలం కృష్ణపాలెంలో 2013 సర్పంచ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కొంపెల్ల దుర్గా శ్రీనివాస్ ఐదు ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై ఆయన గెలుపొందారు.
ప్రస్తుతం మళ్లీ బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది.
Comments
Loading comments...
