వార్తలకు తిరిగి వెళ్లండి
కరప ఎంపీపీగా బండారు మురళి

కరప మండల పరిషత్ అధ్యక్షుడిగా జనసేనకు చెందిన పెనుగుదురు ఎంపీటీసీ బండారు మురళి పేరు ఖరారైంది. ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. మురళి పేరును ఎమ్మెల్యే నానాజీ ఇప్పటికే ప్రకటించారు.
మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి 21 స్థానాలను గెలుచుకోగా, వైసీపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. దీంతో ఎంపీపీ పీఠం జనసేనకు దక్కనుంది.
Comments
Loading comments...
