Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు రేవంత్‌రెడ్డి

Sai Nath Nov 12, 2026 3:29 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
 కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు రేవంత్‌రెడ్డి - Ushodayam
కరోనా నిబంధనల ఉల్లంఘన కేసు విచారణలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021 ఏప్రిల్‌ 11న నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చలకుర్తిలో కొవిడ్‌ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో సీఆర్‌పీసీ 313 కింద నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Comments

G
Loading comments...