వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలులో ఎన్నికల విధానాలపై నిరసన

కర్నూలు ధర్నా చౌక్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వామపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ మాట్లాడారు.
ఎన్నికల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
